నా స్వాతంత్రం ఒక పాత పుస్తకంలో తెలివైన వాడు ప్రచురించిన అబద్దం 
స్వాతంత్రం చదువుకున్న వాడి చేతిలో మూలుగుతున్న అబద్దం 
చదువుకున్న వాడు వ్యక్తీ పూజ చేస్తే మిగిలే సందిగ్ధం     
నా గమ్యం స్వచ్చత అనే తెలివైన వాడు 
చేసేది స్వచ్చమైన అబద్దం 
నేనే రాచరిక పరిపాలనకు చరమగీతం పాడేది 
నేనే కొత్త రాచరిక పద్దతికి పునాది వేసేది 
ప్రజాస్వామ్యం బ్రతకాలి అంటే మా మార్గంలో ఉంది     
పోయి చూస్తే విద్వంసమే మార్గం 
ప్రాస రావట్లేదు అయినా మళ్ళీ ప్రచురిస్తా కానీ నిజం పనిచెయ్యని EVM లు తయారు చేసింది మాత్రం చదుకున్న వాళ్ళు. 
చదువు రాని వాడు నాయకుడు అయితే 
ఒక lawyer బ్రతుకుతాడు     
చదువుకున్న వాడు నాయకుడు అయితే lawyer కూడా ఉండడు. 
   
 
No comments:
Post a Comment
తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.