tag:blogger.com,1999:blog-36883450.post8881882939860607484..comments2023-06-06T20:15:10.055+05:30Comments on మనందరి కోసము: మనకి అచ్చు రానివి మూఢ నమ్మకాలుG.P.V.Prasadhttp://www.blogger.com/profile/02307625059418937098noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-36883450.post-39891835539212537552013-01-04T14:59:23.837+05:302013-01-04T14:59:23.837+05:30very nicevery nice'''నేస్తం...https://www.blogger.com/profile/00239370230545552300noreply@blogger.comtag:blogger.com,1999:blog-36883450.post-29680128154280828532013-01-04T13:22:57.166+05:302013-01-04T13:22:57.166+05:30మన దేశంలో ఈ మూఢనమ్మకం అనే పదాన్ని, తమ వాదాన్ని ప్ర...మన దేశంలో ఈ మూఢనమ్మకం అనే పదాన్ని, తమ వాదాన్ని ప్రచారం చెసుకొటానికి ఇతరులని చిన్నబుచ్చే పదంగా వాడుతున్నారు. దీనిని కొత్త [ఆధునిక]మతం వారే స్రుష్టించారు. వారు చెప్పేవి తప్ప మిగిలినవి మూఢనమ్మకాలే. టీవీ వారు ఎలాగూ డబ్బులు తీసుకొనె ప్రచారం [ప్రకటనలు]చేసుకొని బ్రతుకుతారు కదా. మన దేశంలో ఉన్నవారు ఎక్కువ మంది హిందూ ముస్లింస్ కదా. వారివి మూఢ నమ్మకాలంటే తాము గొప్ప వారవుతామన్న భ్రమలో టివీ వారికి డబ్బులిచ్చి ప్రచారం చేసుకొనేవే ఈ మూఢ నమ్మకాలు. టివీల వాదనలో కూర్చునె వారు ముందరగా ఒక నిర్ణయం చేసుకొని వస్తున్నారు. వారికి వారే సైన్సుకి, విజ్ఞానానికి ప్రతినిధులుగా చెప్పేసుకొనే వీరికి మాట్లాడబొయే విషయం మీద పరిజ్ఞానం కూడా ఉండదు. కేవలం ఎదురుగా చెప్పేవారిని కాదంటమే వీరిపని. వీరందరూ ప్రకటనలో డాక్టర్ల లాంటివారె. BHAARATIYAVAASIhttps://www.blogger.com/profile/08746163216491017279noreply@blogger.com