కొంతమంది పిచ్చ ఆలోచనలు


అక్కడ ప్రజలు బాగుండటం ఇష్టం లేదా?

ఇది నేను విచక్షణ కోల్పోయి వ్రాస్తున్నది కాదు. అంతా ఆలోచించే వ్రాస్తున్నాది.
నేను  మొదటి నుంచీ మా ప్రదేశంలో Gas నిక్షేపాల గురుంచి అన్వేషణ తవ్వకాలకు వ్యతిరేకం.
ఎందుకంటే అడుగున్న ఉన్న Gas ని తీసేసి అక్కడ ఏమీ నింపరు, దాంతోఅక్కడ కాళీ ఏర్పడుతుంది, ఆ ఖాళీ ప్రదేశంలో కి జలాలు వెళ్లడం మొదలు పెడతాయి, ఇప్పుడు అదే జరిగింది(Reliance చెబుతున్నది నిజమో కాదో తెలియదు) ఇంకా తీస్తూ పోతుంటే మా దగ్గర ౨౦ ౩౦ అడుగులకే నీళ్ళు లభ్యమౌతాయి, ఒక వేళ Gas అన్వేషణలు ఇంకా కొనసాగితే నీళ్ళు భూమిలోకి వెళ్ళి పోయి పంటలు పందిచడానికి వ్యయం పెరిగిపోతుంది, అబద్దాలు వ్రాయడం మాని జరుగుతున్న తప్పు గురుంచి వ్రాయండి లేకపోతే మాట్లాడండి

జరుగుతున్న తప్పు :- Gas నిక్షేపాలు తీసిన తరువాత అక్కడ మట్టితో గానీ వేరేదేనితో గానీ నిపుతారు అది జరగట్లేదు.

నా ప్రయత్నం అప్పు తీసుకోవడానికి

నిజమే నేను చాలా అప్పులు చేసాను. ఎన్ని తీర్చాను ఎన్ని తెర్చలేదు అన్నది తరువాత గానీ, అప్పు తీసుకున్నా ఇచ్చినా మోసం చెయ్యకుండా ఉంటే చాలు.
అర్ధం కాలేదా
ఒక వేళ మీరు అప్పు తీసుకున్నారనుకోండి పంగనామాలు పెట్టడం తప్పుడు దస్త్రాలు చూపించడం వంటివి చెయ్యకండి. కొన్ని సార్లు అప్పు అవసరం కొన్ని సార్లు అప్పు చేటు అన్న విషయం మరచి పోకండి. 
 మరి అప్పు ఇచ్చిన వాళ్ళు మోసం అంటారా 
దానిలో చాలా ఉన్నాయి
౧. దస్త్రాలు తారు మారు చెయ్యడం 
౨. అప్పు తీసుకున్న వాళ్ళకి ఎక్కువ లాభం వస్తుంటే వడ్డీ లెక్కలు ఎక్కువ చేసి చూపడం 
౩. గుండాలను పెంచి పోషించడం(వాళ్ళు గూండాలు కారు వాళ్ళని తయారు చేసారు)

అప్పు తప్పాడు కొన్ని సార్లు కానీ అన్ని సార్లు కాదు అని గుర్తుంచుకోండి. 

డబ్బు ఉన్న చోట లోక జ్ఞానం తక్కువ లేని చోట ఎక్కువ అని కూడా తెలుసుకోండి అప్పు ఇచ్చు వారు.

నేను ఉద్యోగం చెయ్యలా వద్దా?

నిజమే ఉద్యోగం ఉంటే అన్నీ కష్టాలే
మొదటి కష్టం - జీతం
రెండవ కష్టం - కుటుంబం
మూడవ కష్టం - ఇల్లు
నాల్గవ కష్టం - నీళ్ళు
అయిదవ కష్టం - సుఖం
ఆరావ కష్టం - గొడవలు.

ఇక చేనేత పరిశ్రమలు మూతపడతాయి(#Budget2012)

నిజంగానే మన దేశానికీ ఆర్ధికమంత్రా లేకపోతె పరాయి దేశానికా అన్నట్టు ఉంది ప్రణబ్ ముఖర్జీ ఆర్ధికా చిత్రం.



వీళ్ళంతా గాంధేయ వాదం మా ఊపిరి అంటారు అంటే గాంధీలు కాకపోయినా వాళ్ళ పేరు సంతరించుకున్న(నిజంగా కూడా కాకపోయినా) వాళ్ళ కోసం పనిచేస్తుంటారు. వీళ్ళకు తోడూ స్వాతంత్ర సమరయోధులు, ఎప్పుడైనా వీళ్ళు గాంధీ కాదు అంటే చాలు ఒక్కసారిగా లేగుస్తారు, ఇంకేముంది మళ్ళీ నాలాంటి వాళ్ళు నోరుమూసుకుని కూర్చోవాలి.

సర్లే ఈ అబద్ధపు గాంధీల గురంచి ఎందుకు గానీ అసలు విషయానికి వద్దాము, చేనేత పారిస్రమాలు ఎందుకు మూట పడతాయి అనే కదా!
దిగుమతి చేసుకుంటున్న విదేశీ వస్త్రాల మీద సుంకం తగ్గిస్తున్నాను అని నిన్న ప్రకటించాడు కదా అబద్ధపు గాంధీ బాటసారి. ఇప్పటికే మన దేశంలో ఎడమ పక్క నేతల వల్ల దుకాణాలు(entrepreneur ship) నశించింది, ఇక వీటి గురుంచి ఆ ఎడమ పక్క నేతలు మాట్లాడారు, వాళ్ళది సరైన మార్గం / ముందు చూపు కన్నా, పక్క సంపాదిస్తున్న(మధ్య తరగతి) వాళ్ళని కొట్టడం బాగా అలవాటు. ఈ ఎడమ పక్క నేతల వల్ల ముఖ్యంగా మనం బానిస బతుకుకు చేరుకుంటున్నాము.

ఇప్పటికే జనాలకి విదేశీ వస్త్రాల మీద మోజు మితి మీరి పోయింది, సౌక్యం ఉండదు కానీ అవే వాళ్ళకు కావాలి. ఎందుకంటే ఒక పిచ్చి వాడి పిచ్చి చేష్టలు మనకు చాలా ఇష్టం కదా, ఆ పిచ్చి చేష్టలు ఆచరించడం(తల్లి తండ్రులకు ఇష్టం లేకపోతె ఇంకా ఎక్కువ) ఆచరించడం అలవాటే కదా.

ఈ రోజు నేను వెళ్ళి బట్టలు(తానులో తీసుకుని) కుట్టించు కుంటున్నాను.

గమనిక: నేను గాంధేయ వాదిని కాను.

నాకు కాకర కాయలు అంటే ఇష్టం

నిజంగానే ఒక నెలలో ౪ మార్లు కాకరకాయ వేయిచుకుని తిన్నాను.
TV లో వస్తున్నట్టు కాకరకాయలు అంత చేదు ఉండవు. చెడు ఆరోగ్యానికి మంచిదే. ఏదో వాళ్ళు చెబుతున్నట్టు కాకరకాయకి ప్రత్యామ్నాయం లేదు.
వీళ్ళను నమ్మొద్దు, అలాగే వండిన వంటలు వదిలేసి బయట కొనుక్కుని తినొద్దు. 

మన ఆర్ధిక చిత్రం

 కొన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వం దగ్గర ఇంకొన్ని కోట్ల రూపాయలు ప్రపంచ Bank నుంచీ అప్పు తెస్తారు.
 నాలాంటి వాళ్ళు Software అమ్మి, కొందరు పత్తి రైతులు పత్తిని అమ్మి, ఇంకొంత మంది రైతులు మామిడి పళ్ళు అమ్మి(నిజంగా అమ్ముతున్నారో లేదో తెలియదు) ఇలా ఇంకొంత మనం సంపాదిస్తున్న దానికి పన్ను కట్టి మనం ఖజనాకి ఎంతో కొంత చేకూరుస్తాము, మరి ఇంకా మనం ఏది కొన్నా దాని మీద సుంకం చెల్లించట్లేదు అని మన మీద ఇంకా సేవా పన్ను చెల్లింపు చేస్తారు.

మరి ఇప్పుడు వచ్చిన డబ్బులు ఏమి చేస్తారు, తన వాళ్ళకు వెళ్ళేలా పధకాలు వ్రాస్తారు కొన్ని రోజుల తరువాత. ఇలా జరుగుతూ ఏదో ఒక రోజు మొట్ట మన డబ్బులు మింగేసి ఇదివరకు రోజులలో లాగా ప్రజలని బానిసలు చేస్తారేమో!

అపరిచితుల డియ్యలో ఆడియ్యోలు

ఇంతకన్నా చిత్రం చెత్తగా ఉంటుందా.

నేను చదువుకున్న దాని ప్రకారం అబ్బాయిల పౌనఃపున్యం ౪ MHz దగ్గరలో ఉంటుంది అమ్మాయిలకు ౮ MHz దగ్గరగా ఉంటుంది.

అపరిచితుల చివర భాగం డియ్యాలో అడియ్యోలో, వాళ్ళు అబ్బాయిల అమ్మాయిల పౌనః పున్యం సగానికి విభజించి తెలిసి పోయేలా చేస్తున్నారు అది అమ్మాయో అబ్బాయో. ఇక మజా అంతా ఎగిరిపోతుంది, ఇద్దరు అమ్మాయిలు గానీ ఇద్దరు అబ్బాయిలు గానీ పోతే చివరిగా మిగిలే అబ్బాయి మాట సులభంగా తెలుస్తుంది.

ఇది మన ఆటలు.. డబ్బులు ఇవ్వాలి అనుకుంటే ఊరికినే ఇవ్వచ్చుగా.

ఇకనుంచీ ఇక్కడ తెలుగులో మాత్రమే వ్రాస్తాను.

లేదా తెలుగు విభాగం అని ఉంటుంది.

Follow #Budget2012


Budget #Danger #Bad #addictive created #Budget

Increase Tax slab from 1.8 to 2.0 <<<<<< Increase of Service tax from 10% to 12%

Since the local people are getting more employment by making armaments
Double custom duty on Refined Gold & Customs duty on standard gold raised from 2% to 4% & Branded Silver jewellery exempted from Excise duty

At least Indian companies get little benefit
Large cars duty raised from 22% to 27%

I need to watch Copyright movies only
Propose to exempt service tax on copyright on cinematographic films

Grt no service tax for (All services to be taxed except those in negative list ) what for the product I don't buy?

What the hell is this - Health insurance deduction upto Rs 5000 for preventive health checkup

Now on wards I should eat food in plastic covers - Propose National mission for food processing

Since Coce and Pepsi are in losses budget do provide them support by covering land and making no ground water reserves by a scheme To make 8,800 km of highways in FY13; outlay raised.

These are the current updates on budget session will continue after lunch.........

--
Thanks
Prasad

"When you find peace within yourself, you become the kind of person who can live at peace with others ."





TTD site పని చెయ్యట్లేదు

తిరుమల తిరుపతి దేవస్థానం వారి గొప్పలు ఈ రొజు పని చెయ్యట్లేదు. మీకు పని చేస్తే తెలుపగలరు.

కొంపదీసి దీన్ని కూడా hackers block చేసేసారా ఏమిటి, కొంచం తెలపండి.

The Nuber of lies by railway ministers

Eenadu - The Heart And Soul Of AndhraPradesh

Q1. No Sanction to Andhra
Ans: State Govt is not supporting us
Truth: Trains to other state are possible only via Andhra so they don't provide more trains with in Andhra
Q2: SCR earns more but sanctions are less
Ans: No Trains to other states passed via Andhra so you see more income
Truth: So many trains are extended just because to earn more money. If we take Bhubaneswar YSP the train will be almost empty from BBS to VSKP, since they cannot provide trains from BBS to VSKP they extended the train. Till VSKP the train will be general compartment. Even the same to Prashanthi Exp. So where the hell truth is there in his words
Q3:Why more sanction to places where rate of return is less?
Ans: For less developed or unprivileged states we don't take care of rate of return
Truth: Since Railway minister is from that state it's obvious.
Q4:Why Wagon factory is Khajipeta is delaying
Ans: Since more land is in temple trust we are not able to proceed
Truth: Temples Land only we can get it at cheaper price compared to other land(even it is in desert). So we are trying to take the temple land. but God will always be there and he is preventing us from more scams.

Azim Premji Trust to sell 1,530-crore Wipro shares to fund education - మీ వంతు సాయం మీరుకూడా చెయ్యండి.

BANGALORE: The endowment created by Azim Premji, one of the world's most generous philanthropists, will sell 1,530 crore in shares gifted to it by the Wipro founder to fund an expansive non-profit education initiative close to the heart of the software billionaire.

The Azim Premji Trust, which was gifted 213 million shares of Wipro in December 2010 (valued then at 8,846 crore), will sell 35 million of them, the first time it is doing so since the endowment was created.

The money will be used to fund the expansion of Azim Premji Foundation, which is working to improve teaching and learning in some of India's most backward districts. It will also help the Azim Premji University scale up its teaching and research work.

"The principal amount that we get from the sale could be used to directly fund the foundation or we could just put in the income we generate from these funds. We will probably do a combination of both," the trust's chief endowment officer KR Lakshminarayana said. 

Azim Premji Trust to sell 1,530-crore Wipro shares to fund education - The Economic Times

అన్ని కాలాలలో ఉండే మామిడి పండు

అప్పుడప్పుడు నిజంగా అన్ని కాలాలలో ఉండే మామిడి పండు కోసం ఎంత ఖర్చు పెడుతున్నాము అని.

నిజంగా మనం చేస్తున్న తప్పులలో ఇది అతి పెద్ద తప్పు.

దాచి పెట్టడానికి జరుగుతున్నా ఖర్చు చాలా పెరిగి పోతుంది. అదే కాదు వేసవి కాలంలో మామిడి పళ్ళు దొరక కుండా చేస్తున్నాయి. నిజమే ఎవడు ఎక్కువ ఇస్తాడో వాడికే అమ్మడం మనకు అలవాటే కదా. కానీ ఒక రోజు ఇలాంటి వాటి వల్ల మనం మామిడి పండు దొరకదు.

How to submit online petetion

I want to file a petition against the increase of the number of days for train reservation.

The problem with increase number of days will lead to the following
1. No one can plan 4 moths in advance
2. More money will go ideal
3. More tickets will go into hands of the agents
4. Long distance trains will create more problem

Please help me how to submit

విశ్వనాధు గారిని అలా చూడడం కష్టంగా ఉంది.

విశ్వనాధుగారిని వీడింతే చిత్రంలో చూడడం కొంచం కష్టంగా ఉంది.

అన్నయ్య పెళ్ళి విశేషాలు

జనవరి ౨౮ నిశితార్ధం
February ఆఖరి ఆదివారం పెళ్ళి కొడుకును చేసారు
ఇంతలో మా బాబయ్య గృహ ప్రవేశం  February ౨౯ తెల్లవారితే ౧ March, మా పెద్ద బావగారు(మా నాన్నగారి మేనత్త పెద్ద మనవడు - నా రెండవ అయ్యగారి ) వంటల దగ్గర, నేను వడ్డన ల దగ్గర. నాన్నగారు మా అన్నయ్య స్నేహితుడు సతీష్(మా చిన్న తాతయ్యగారి మనవడు) వాళ్ళ నాన్నగారు కలిసి తాంబూలాలు కట్టారు. ఇక మా మేనమామ కూడా అంతా సముదాయించడం.
ఇక ౧ March రాత్రి పానకాల కావిడి. నాన్నగారి మేనత్త పిల్లలు మా ననమ్మగారి అక్క తరుపు వాళ్ళు ఇలా ఇల్లంతా సందడి.
ఆ రోజు రాత్రి ౧౨:౦౦ ఇంకొంత మంది.
తరువాత రోజు ఉదయాన్నే ౨ గంటలకు మంగళ స్నానాలతో మొదలు, తరువాత ఉపనయనం, సుముహుర్తం తరువాత తాళి కట్టడం, తలంబ్రాలు అప్పగింతలు.
మేము ఇంటికి అన్నయ్యా వాళ్ళు అప్పనపల్లి వెంకటేశ్వర స్వామి గుడికి.
తరువాత రోజు రమా సత్యనారాయణ స్వామి వ్రతం.
తరువాత కమలవోత్తుల వ్రతం , పక్కనే reception. తరువాత నేను చెన్నై ప్రయాణం.

మరి అన్నయ్యకు కళ్యాణతిలకం దిద్దినది మా విజయక్క, పారాణీ కూడా. మరి వదినకు గోరింటాకు పెట్టింది మా చెల్లెలు శ్వేతా.
ఇక రోజూ అన్నయ్యకు హారతి, మా మేనత్తలు మా అక్కలు చెల్లెళ్ళు మా పెద్దమ్మలు మా పిన్నమ్మలు.
ఇక వడ్డనలు మా అన్నదమ్ములు, వంటలు మా బావగారు దగ్గర ఉండి చేయించారు.

Donated Blood yesterday

March 09 2012 donated blood.

I always wanted to change

I am the most lazy man you must have ever seen. I always create things in my mind not on paper or not on my blog, even I have them in my blog I don't make them in reality!!

Some times I feel like changing the support for IndLinux. By so many ways. Like increasing support. Establishing a server to maintain the faster availability, support for issue's etc.

Next some times I would like to use re usable resources like solar panels. But I never know where they are available, so I also plans of maintaining the solar panel's, or the providers list.

some times feels like buying land to plant and grow trees.

I always plan to change my world
like
stopping people to cut trees to build buildings
stopping people filling lakes to build buildings
decreasing forest area
Making India to win more medals in Olympics
Making America off from sudo Authority.

I always wanted people to understand law of nature, Time changes things, and stop using the artificial implants/facials etc to make them self look younger than their age. Why because to beautify them self they are making world dirty, by converting useful product into not disposable plastic or fiber or chemical wastes.

మళ్ళీ నా Twitter....


సులభంగా పేరు మార్చడానికి

for i in *.jpg; do dst=$(exif -t 0x9003 -m $i ) && dst_esc=$(echo $dst | sed 's/ /-/g' ) && mv $i $dst_esc.jpg ; done 

అన్నయ్య పెళ్ళి బాగా జరిగింది

బంధువులు ఎక్కువ స్నేహితులు తక్కువ. కానీ పెళ్ళి ఘనంగా జరిగింది.