నాకు ఈ మధ్యకాలంలో ఒక స్నేహితుడు చెప్పాడు మన ఖనిజ సంపదని కొనుక్కుని పరాయి దేశస్తులు నిల్వ చేస్తున్నారు అని(ఎందుకంటే వాళ్ళా దగ్గర ధనం వుంది కాబట్టి). ధనం ఎక్కువ వుంటే దాచు కోవాలి కాని ఇలా ఎందుకు కర్చు పెడుతున్నారు అని మీకు అనుమాం రావచ్చు! కాని అక్కడే వుంది చిక్కుముడి రేపన్న రోజున నిల్వలు అయిపోతాయి అప్పుడు తిరిగి అమ్ముదామని( అదే మధ్యవర్తులు చేస్తున్న పని). అప్పుడు కొన్న దాని కన్నా ఎన్నో రెట్లు సంపాదించుకోవచ్చు. అందుకే నేను గాలి జనార్ధన రెడ్డి ని వీడుకోనేది ఏమిటంటే తవ్వుకోండి కాని రేపటి కోసం ఆలోచించండి అని.
ఇక ప్రకృతిని ఎందుకు కాపాడు కోవాలి అంటే - ఇప్పటికే నీటిని కూడా కొనుక్కుంటున్నాము ఇక తర్వాత తరం గాలిని కూడా కొనుక్కోవాలి అందుకే నేను అర్దించేది ఏమిటంటే ప్రపంచంలో డబ్బు ఒక్కటే కాదు ముఖ్యం ఇంకా చాల వున్నాయి అందులో ప్రక్రుతి ఒకటి.
No comments:
Post a Comment
తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.