మీకు తెలిసిన ఎవరైనా Dell లో పనిచేస్తున్నారా ?

నేను ఒక Laptop కోసం చూస్తున్నాను మీకు తెలిసిన వారు ఎవరైనా డెల్(బెంగళూరు) లో పని చేస్తుంటే నాకు కొంచం చెప్పండి లేదా నేను ఒక మంచి Laptop 25,000-30,000 మద్యలో చూస్తున్నాను మీకు తెలిసిన తెలియచేయగలరు.

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.