కూర్గ్ నుంచి క్షేమముగా ఇంటికి చేరుకున్నాము

అందరం క్షేమముగా ఇంటికి చేరుకున్నాము.
Club Mahindra లో రెండు రోజులు వున్నాము..........
మొదటి రోజు చేరేసరికి రాత్రి ౧౧:౦౦ గంటలు అయ్యింది
రెండవరోజు ఉదయం ౮:౩౦ నిమిషములకు అల్పాహారం తీసుకున్నాము .......
తరువాత కార్యక్రమాలు జరిగాయి మేము రెండవ స్తానంలో నిలిచాము ..........
కాని అప్పుడే తెలిసిన విషయం నిజమనిపించింది "గెలిచినవారికి సంతోషం ఓడినవారికి కారణం కనిపిస్తాయి " అని
ఇక రాత్రి వెళ్లి కొంత మంది మండుబాబులతో కలిసి(నేను తాగను -మంచి నీళ్ళు తప్ప ) రాత్రి కబుర్లు చెప్పుకుని పడుకున్నాము ............
ఇక రెండవరోజు నిధి అన్వేషణ ...........
తరువాత బయలుదేరి ఇళ్ళకు చేరుకున్నాము అంతే ...........
ఉంటాను ..............

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.