అనగనగా

అనగనగా రెండు పిల్లులు(తెలంగాణా మరియు ఆంధ్ర ) వాటికి రొట్టె(హైదరాబాద్) దొరికింది రెండు కొట్టుకోవడం మొదలు పెట్టాయి ఇంతలో కోతి వచ్చి( అదే చిదంబరం) అ రొట్టె మొదటి పిల్లికి (తెలంగాణా కు) చెందుతుంది అంది ఇది చూసి రెండవ పిల్లి అదెలాగ కుడురున్తుడి అంది. ఇలా ఇద్దరు తగాదా పడుతుంటే కోతి పెద్ద రొట్టె తెస్తున్న ఇంకొక పిల్లిని (Soft ware companies ) బయపెట్టి ఇద్దరికీ దొరకకుండా తీసుకుని వెళ్ళి పోయి మళ్ళి ఈ రెండు పిల్లుల మద్య తగాదాని పెంచుతూ పెద్ద పిల్లి తెస్తున్న రొట్టెను తన దగ్గరకి తీసుకుంటూ పోతుంది

దిన్ని బట్టి మీకు ఏమి అర్ధం అయ్యింది ?

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.