మా company కొత్త policies

వినియోగ దారుడి భావనలు ఏమిటో తెలుసుకోవాలి మరియు వినియోగాదరుడుకి తయారు చేసే వస్తువు గురుంచి తెలపాలి (in English its consumer centricity)
నాకు వచ్చిన Ideas నేను Product గురుంచి ఒక video లేదా videos తయారు చేసి youtube లో upload చేద్దాము అనుకుంటున్నాను.
ఇక భావనలు తెలుసుకోవటానికి జనం దగ్గరకి వెళ్ళి వాళ్ళ మనో భావాలు తెలుసుకోవడానికి ఒక Product evaluation program చేస్తాము
ఇంకా మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి ఆచరణ సాద్యము అయితే చేస్తాము .....

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.