ఓ సోనియా చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి మమ్మల్ని విసిగించ వద్దు కుదిరితే చెయ్యి. 3 Idiots లో Raju Rastogi లాగా ఎవరో వ్రాసిన పత్రాన్ని చదవకుండా నిజమైన భారతావనిని చూడు.
వర్గీకరణ చేసేది మీరే మళ్ళి ఇలాంటి సుత్తి మాకోసం
ఇదంతా ఒక ఎత్తు
ఏమైనా అంటే వేరే దేశాలలో రాజకీయనాయకుల జీతాలు ఎక్కువ అని మాకు తక్కువ అని అంటారు. మరి వేరే దేశాలలో మన దేశం లో లాగా Party ఆవిర్భావ దినోత్సవం etc etc ఇంత ఖర్చు పెట్టి చెయ్యరు మరి మీరు ఎందుకు చేసుకుంటారు. వీటికి మాత్రం మీ దగ్గర సమాదానం వుండదు.
ఇక మన్మోహన్ గారి దగ్గరకి వస్తే పదవి కాపాడుకోవడానికి తప్ప దేశాన్ని కాపాడుకోవడానికి సమయం లేకుండా పోయింది. ఎప్పుడు చుసిన నేను సోనియా దగ్గర .... ని తప్ప నాదగ్గర అధికారం లేదు అనే అంటాడు.

No comments:
Post a Comment
తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.