రాహుల్ కి నా ప్రశ్నలు

అదేంటి గాంధీ ని తీసేశారు అనుకోకండి - పేరుకే గాంధీ కాని మనసు మాత్రం తెలియదు

ఇక రాహుల్ కి నా ప్రశ్నలు
౧. Common Wealth Games - యొక్క అర్డంకావాలి? - ఈ ప్రశ్న ఎందుకు వచ్చింది అంటే నాసిరకం కట్టడాలు ఎప్పుడు కులిపోతాయో తెలియని వారధిలు
౨. దేశం కోసం పనిచేసే నాయకుడు ఎప్పుడు వస్తాడు?
- ఈ ప్రశ్న తలెత్తడానికి కారణం ఈ కింది వారు క్రింది కారణాల వల్ల దేశ సేవకు దూరమవుతున్నారు
మన్మోహన్ - పదవిని కాపాడుకోవడాని(ప్రధాన మంత్రి )
Sharad Pawar - ICC president(Agriculture,food and Civil and consumer supplies affairs and public distribution)
Chidambaram - చిదంబర రహస్యం ఎవరికీ తెలియదు(Home)
PRANAB MUKHERJEE -ఎవరి కోసం TAX slabs వ్రాస్తున్నారో తెలియదు (Finance )
AKAntony - అప్పుడప్పుడు కనిపిస్తారు (Defence )
Mamata Benerji - బెంగాల్ ని ఒక పద్దతిలో నడపట్లేదు (ఇక ధూమ శకటం ఎలా నడుపుతారు)
SMKrishna - ఎక్కువగా మన దేశం గురుంచి పని........ (External Affairs)
ఇంకా చాల ప్రశ్నలు వున్నాయి మిగతావి .............(వార్తలు చూపించినట్టు ఒక చిన్న Commercial break )
మంత్రుల జాబితా

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.