మీకు తెలుసా


నేను ఉగాదికి ధూమ శకటం లో ప్రయాణించడానికి Reservation చేయించుకోవడానికి irctc web site కి వెళ్ళాను
నేను చేరుకోవలిసిన ప్రదేశం రాజమహేంద్రపురం దగ్గరలోనీ రాజోలు.
౯౦ రోజుల ముందు తెరచి చూసాను యస్వంతపుర హౌరా మద్య నడిచే Train దాని సంఖ్యా (12864 ) నా అదృష్టం కొద్ది దొరికింది.
కాని తిరుగు ప్రయాణం కోసం ౯౦ రోజుల ముందు తెరచి చూస్తే (౧౨౮౬౩)waiting list ౧౨౦ కి చేరుకుంది .... ఒక్క గంటలో అన్ని ఎలా అయిపోయాయి అనుకున్నాను కాని తరువాత తెలిసింది నేను ఒక రోజు తరువాత చూసాను అని.
ఇది మీకు తెలుసనుకుంటున్నాను అది ఒకరోజు ముందు హౌరా లో బయలుదేరుతుంది అని నాకు అది తెలియక ఒకరోజు ఆలస్యంగా తెరిచి చూసాను. 

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.