అధార్ వల్ల ప్రయోజనం ఉంటుందా?

ఏమో నాకైతే మాత్రం అది కనిపించట్లేదు
ఇప్పటికే బొళ్ళ అంత సొమ్ము నల్ల ధనం అయిపొయింది.
ఇంకొన్నాళ్ళలో  మొత్తం అంత సొమ్ము నల్ల ధనం కింద మారి పోతుంది అధార్ cards వచ్చే సమయానికి ఏమీ మిగలదు.
మొదట cards తొందరగా వచ్చేటట్లు చేస్తే బాగుంటుంది అంతే గాని అవి తయారు చెయ్యడానికి ఇంత సమయం వెచ్చించకూడదు.
వీటిని ఇవ్వడానికి మొదటి ప్రాతిపదిక ఏమిటి మళ్ళి ఇక్కడ కుళ్ళు రాజకీయాలు. మన party కి vote వేసే వాళ్ళకే మొదటి అవకాసం. ఇంకా చెత్త చౌక దుకాణంలో reader install చేస్తారంట. ఇదెక్కడి విడ్డూరం ఒక వేళ server కనుక పని చెయ్యక పొతే వాళ్ళు ఆ రోజు ఇంకా పస్తులేనేమో.
నేను వాటికి againist కాదు కాని "ఆలస్యం అమృతం విషం" ఎంత తొందరగా బయటకి వస్తే అంత మంచిది అని నా అభిప్రాయం....
తొందరగా బయటకి వస్తే బాగుంటుంది. దాన్ని ఉపయోగించడం కూడా తెలియాలి.
ఇది నా అభిప్రాయం మాత్రమే
మీ అభిప్రాయం ఉంటె తప్పక చెప్పవచ్చు    

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.