భారతదేశం లో ఉత్పత్తి కేంద్రాలు ఉన్నా మన banks కి సంబందించినవి లేవు

ఉదాహరణకు Google Checkout , తరువాత Face Book ,లాంటివి
ఇక్కడ ఖరీదు చెయ్యాలి అంటే exchange rate US currency లేదా Europe ఉంటాయి.
సరే కనీసం నమోదు చేసుకుందాము అంటే SBI Mastreo Debit Card నీ ఒప్పుకోవట్లేదు.
అందరి దగ్గర Credit Cards ఉండాల్సిన necessity లేదు కదా.

అలాగే మనదేశానికి సంబందిచిన ngpay లో కూడా అంతే.

మరి నాలాంటి వాళ్ళు ఎలా ఖరీదు చెయ్యగలరు?

ఉత్పత్తి కేంద్రాలు మన దేశంలో ఉన్న మన దేశానికీ సంబందించిన అన్ని Banks నీ support చెయ్యట్లేదు.

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.