అంతా బావ కోసమే


To నేను మోసం చేసిన నన్ను గెలిపించిన voters కోసము
నా మంచితనం మీరు చిత్రాలలో చూసే ఉంటారు.
మంచి చేసి చేసి విసుగు పుట్టింది(అయిన నేను చేసినదేముంది అంతా directors చలవ) అందుకే రాజకేయలలోకి వచ్చాను.
రాజకీయాలలోకి వచ్చిన తరువాత (అదే ముందు కూడా అంతే కాని ఇప్పుడు బయటపడుతున్నాను) నేను బంధు ప్రీతి మొదలగు వాటికి లొంగి పోయాను(మీకు తెలిసిన విషయమే).
కాని ఇప్పుడు ఎంత రాజకీయ నాయకుడును అయ్యాను అంటే రాక ముందు తిట్టిన party లోకే వెళ్ళి చేరుతున్నాను. ఏమీ చెయ్యను నేను మొదటినుంచి పొట్టి బావ కోసమే పనిచేసాను ఇప్పుడు అంతే. మా పొట్టి బావ ఏదో కొనడానికి చూస్తున్నాడు మరి నాకు అర్ధ బలం ఉంది కాని రాజకీయ బలం లేదు అందుకే వెళ్ళి వాళ్ళతో కలుస్తున్నాను.
ఇట్లు
నన్ను గెలిపించిన మిమల్ని మోసం చేసి బాధపడుతున్న ఒక రాజకీయ నాయకుడు (గతంలో ఒక Hero).  

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.