మొక్కై వంగనిది మానై వంగుతుందా

చిన్న పిల్లలిని మంచి పని చేస్తే మనం పోగుడుతాము. ఏదైనా పని చేయించాలి అని పిస్తే లంచం ఇస్తాము(అదే chocolate లేదా Biscuit) ఇస్తాము.
అది పెద్ద అయ్యే కొద్ది అలవాటుగా మరి పోతుంది.
నేను అదే అడిగితె తెలుసు కాని మాకు ఆ సమయానికి అదే correct అని పిస్తుంది అంటారు.

ఇంకా తెలివి మీరి పోయి వాళ్ళు తెగ అల్లరి చేసేస్తారు మరి దీనికి Solution ఏమిటో దేవునికే తెలియాలి.

నేను మాత్రం ఒకటే suggestion ఇస్తాను ఇవ్వండి కాని అలవాటు చెయ్యద్దు.

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.