ఒకప్పుడు ఆహారం కోసం నా గుండెలను చిల్చారు అది ఇప్పుడుకూడా జరుగుతుంది
తరువాత ఆభరణాలు కోసం చిల్చారు ఇప్పుడు కూడా జరుగుతుంది
తరువాత కాలంలో భవనాలు లాంటివి కడుతూ inక నన్ను చిలుస్తూనే ఉన్నారు.
ఇంత చీల్చిన నాకు బాధకలగలేదు కాని నన్ను అమ్ముకుని దానిలో కూడా లంచాలు లాంటివి తీసుకుని నన్ను ఎక్కువ ఆవేదనకు గురి చేస్తున్నారు అని ఆనుతుంది మరి ఈ ఆవేదన వాళ్ళకి వినబడుతుందో లేదు తెలియదు కాని నా లాంటి వాళ్ళకు కనిపిస్తుంది(ప్రకృతి వైపరీత్యాల లాగ ).
మరి ఎప్పటికి కనపడుతుందో ఏమో ఇంకేన్నల్లో

No comments:
Post a Comment
తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.