అంతా అనుకున్నట్లే జరిగింది.
నేను మొదటినుంచి సందేహ పడుతూనే ఉన్నాను బావ చక్రం తిప్పుతున్నాడు అని.
అది నిజమో కాదో తెలియదు కాని, మొట్టమొదటి సభ్యత్వం తీసుకున్న బాలకృష్ణ వద్దన్నా ప్రజారాజ్యం congress లో కలిసిపోతుంది అని అనుకున్నట్లే జరిగింది. నిజమే అందరిలాగా నువ్వు అంతే(దీని అర్ధం మీకు తెలుసు).
అదేదో elections ముందే చేసుంటే అనవసరంగా party కార్యాలయంకి వెచ్చించిన సొమ్ముతో ఎంతో మందికి మంచి చేసే వాళ్ళు.
అయినా మొదటి నుంచి ఆనోట ఈనాట వింటూ వస్తున్నదే కదా ప్రజారాజ్యం congress లో కలిసిపోతుంది అని.
statement - YS జమానా అవినీతిమయం మరి అప్పుడు అవినీతి చేసిన వాళ్ళు ఇప్పుడు congress లో లేరా ఏమిటి?
అయిన congress బతికేదే అవినీతి మీద.
రాజులూ లేరు రాజ్యాలు లేవు కాని అధినాయకత్వం అని అంతా Sonia గాంధీ చేతిలో పెట్టి ఇక్కడ దోచుకుని అక్కడ దాచుకుంటున్నారు.
ఎప్పుడూ లేని విధంగా ౪ సార్లు అధినాయకత్వం లో ఒక విదేసియురాలు కూర్చుని మన దేశ రాజ్యాంగాన్ని నవ్వుల పాలు చేస్తున్న congress లో చేరి మమ్మలిని బాధకు గురిచేసావు.
ఇంకొకటి గుర్తుంచుకో ధనం మన చేతిలో ఉంటె ఎంతో అనందం కలుగుతుంది కాని అదే ధనంతో ఇంకొకరికి సహాయం చేస్తే మనసుకి శాంతి లభిస్తుంది(ఇది అసంధర్బం కాదు elections ముందు నువ్వు అమ్మిన MLA MP seats ద్వారా వచ్చిన ధనం గురుంచి). అయినా కష్ట పడి సంపాదించినా వాడికి తెలుస్తుంది నీకు ఆ congress TDP ఎవ్వరికి తెలియదు.
ఇట్లు
నా సందేశం అందినా నువ్వు పలకరించని ఒక సామాన్యుడు
No comments:
Post a Comment
తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.