ఇప్పుడు పెరిగిపోతున్న సౌందర్య సాదనాల వల్ల పట్టణాలలో పసుపు ఉపయోగించడం మానేశారు, ఇంకొన్నాళ్ళు పొతే పల్లెటూర్లలో కూడా వాడడం మానేస్తారేమో.
పారాణి దీన్ని ఎలా తయారు చేస్తారో నాకు సరిగ్గా గుర్తులేదు, నాకు తెలిసి పసుపు కొంచం సున్నం కలిపి తయారు చేస్తారు అని.
సున్నం ఇంకెక్కడా ఉంటుంది దాన్ని తీసుకుని వెళ్ళి బూడిదలో కలిపి cement తయారు చేస్తున్నారు.
ఇంక పసుపు ఇంక కొన్ని చోట్ల ఉపయోగిస్తున్నారు పండిస్తున్నారు. కాని ఇప్పుడు జనాలకి వాణిజ్య పంటల మీద మోజు పెరిగిపోయి పసుపు వెయ్యడం మానేస్తున్నారు (ఒకప్పుడు వాణిజ్య పంట- ఇప్పుడు కాదు ).
ఇంట్లో చారు తయారు చేసుకునే వాళ్ళము దానిలో పసుపు అంతో ఇంతో వేసుకునే వాళ్ళము మరి ఇప్పుడు, నా లాంటి వాళ్ళు పట్టణాలకి వచ్చి ఇక్కడ తయారు చేసే వాటిని తిని బతికేస్తున్నాము అదేనండి రసం. అందువల్ల పసుపు ఇప్పుడు వాణిజ్య పంట కాదు.
అప్పుడప్పుడు అనిపిస్తుంది మనమే మన వాళ్ళకి కష్టాలు తెప్పిస్తున్నది అని.

No comments:
Post a Comment
తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.