సమస్యలు ఎప్పటికి తీరుతాయో

తానూ తీసుకున్న గోతిలో తానె పడ్డట్టుంది మన పరిస్థితి.
ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న పర్యావరణ రక్షణకి సంబంధించి ఏవిధమైన bill ప్రవేశ పెట్టలేదు.
అడవులు అంతరించి పోతున్నాయి.
వాటిని కాపాడడానికి ఏదైనా చేస్తే బాగుంటుంది.
పోలవరం పోలవరం అంటారు గాని ఆ నీళ్ళు ఎక్కడినుంచి వస్తున్నాయి? వర్షాలు పడే కదా అదే వర్షాలు పడడానికి అడవులు కావాలి అని కొంచం ఇంగితం కూడా లేని వాళ్ళు మన నాయకులయ్యారు.
పర్యావరణాన్ని కాపాడండి అది మనల్ని కాపాడుతుంది.
ఓ నాయకులారా ఇది నా మనవి లేదా వినతి.


No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.