ఎవరు ఎవరి గురుంచి పట్టించుకుంటున్నారు

నాయకులు వాళ్ళ కుటుంబం గురుంచి.........
వార్త సంస్థలు వాళ్ళ బంధువుల గురుంచి .........
క్రీడా సంస్థలు వాళ్ళ ఇళ్ళ గురుంచి ..........
ఆటగాళ్ళు వాళ్ళ చేతి బరువు గురుంచి ...........
విధ్యా సంస్థలు నల్ల ధనం గురుంచి ........

ఇక పొతే 
సామాన్యుడు నేనున్నాను అని నిరూపించుకోవడానికి (ఎవరికీ తెలుసు నేను ఉన్నానో లేదో )
ఎందుకంటే సామాన్యుడు ఉన్నాడు అని ఎ విధంగా చూసిన అనిపించట్లేదు 
ఈ క్రింది ఉదాహరణలే అందుకు నిదర్శనం
౧. నిత్యావసరాల ధరలకు రెక్కలు.
౨. రైతు !!!!!!!!
౩. కాలుష్యం.
౪. నిరుద్యోగం.  
౫. ఆహార భద్రత.
౬. చదువు.

ఇక పొతే మన వార్త సంస్థలు 
ఎవడో చవటదద్దమ్మ ఏదో చేసాడు అని దేశం మొత్తానికి చూపించాలా? చూపించిన పర్వాలేదు దానికోసం సమీకరణలు ఎవడో తెలియని వళ్ళంతా కలిసి మళ్ళీ దాని మీద Debates ఇంత దుర్వినియోగం........

వార్త సంస్థలు నశించాలి !!!!!!!

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.