ప్రతీ చోటా అంతేనేమో

మన నిఘంటువులు తెలుగు స్థానికీకరణ అన్ని మనమే చెసుకొవాలి అనుకుంటున్నాను.
Firefox Ad-dons లొ మన తెలుగు నిఘంటువు లేదు.
అన్ని మనమే తయారు చేసుకొవాలి మనమే ఇంకొకరికి తెలియజేయవలసింది.
సర్లే దాని గురించి ఎందుకు గాని ఇక్కడ నాకు దొరికిన తెలుగు ఉపకరణములు.
Telugu spell checker for Firefox

Telugu Spell Checker Dictionary extension for open office

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.