ఏది గొప్ప అల్లొపతి లేదా ఆయుర్వేదం మందులా?
ఈ క్రింది బేధములు చూచి నిర్ణయించు కొండి.
అల్లొపతి | ఆయుర్వేదం |
---|---|
వాడితే తగ్గుతుంది కానీ వెరే రూపంలొ ఇంకొ రోగం వస్తుంది. | ఎక్కువ మందులు వాడాలి, రోగం తిరగ పెట్టడానికి అవకాశం తక్కువ. | వాడిన తరువాత దాన్ని ఉంచిన డబ్బాలు ఉపయొగించలేము | కొన్ని మాత్రం ఉపయొగించగలము | ఇవి తయారు చెసే కర్మాగారాల చుట్టూ కాలుష్యం దాని వల్ల చుట్టు పక్కన ఉన్న ప్రజలకు అనారోగ్యం | వీటి తయారీ లొ ఎటువంటి విష పదార్దములు వెలువడవు కానీ వీటి వల్ల కొంత మందికి నయం కాకపొవచ్చు |
కొంచం తక్కువ ధర (కాని పర్యావరణం నష్టం మాత్రం చాలా ఎక్కువ ) | ధర మాత్రం చాలా ఎక్కువ |
మరి ఏది ఎన్నుకుంటారో మీ ఇష్టం.........
No comments:
Post a Comment
తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.