ఈ రోజు బెంగళూరు చేరుకున్నాను

నిన్న నా స్నేహితుడి వివాహానికి వెళ్ళి ఈ రోజు బెంగళూరు చేరుకున్నాను.
అంతా అంగరంగ వైభవంగా జరిగింది.
ముందు రోజు అంతా కలిసి తాగి (నేను ఇంకొకరు తప్ప ) పండుగ చేసుకున్నారు..........

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.