ఇది నేను కోపంతోనో లేదో ఎవరి మీదో ద్వేషంతోనో వ్రాస్తున్నది కాదు,
నా తోటి Bloggers చేస్తున్న చెత్త పనుల గురుంచి ఒళ్ళుమండి వ్రాస్తున్నది.
ఆశలు అసంబద్దమైన వాటిగురుంచి వ్రాయడం అందులో మొదటిది సీత దేవి గురంచి.నేను చెప్పాలనుకున్నది ఒక్కటే మనమందరం కలిస్తేనే ఏదైనా చెయ్యగలము. ఒక్క చేతితో చప్పట్లు కొట్టలేము.
ఇంకో విషయం మనం అందరం మంచి తీసుకోవడం ఎప్పుడో మరచిపోయమేమో అనిపిస్తుంటాది. ప్రతి ఒక్కడికి సీతాదేవిని రావణుడు లంకకు తీసుకుని వెళ్ళాడు అని మాత్రమే కాని తండ్రి మాట జవదాటని కొడుకుగా రాముడు చరిత్రలో నిలిచిపోయాడు అని తెలియదా?
ప్రతి ఒక్కడికి నానార్ధాలు వెతకడానికే సమయం సరిపోవట్లేదు అనిపిస్తుంటుంది. అది నిజమేలే తెల్ల వాళ్ళు వెళ్ళి పోయినా ఆ భాష అంటించిన సంస్కృతీ వల్లే ఇలా తయారయ్యాము.
దయచేసి గతం గురుంచి మాని ప్రస్తుతం మనల్ని తొక్కుతున్న ఈ నాయకులని మార్చుదాం ......................

No comments:
Post a Comment
తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.