Developer ని Development గురుంచి Manager ని డబ్బు గురుంచి అడగాలి

ఇది మన దేశంలో మాత్రమే.
నిన్న నేను అదే తప్పు చేసానేమో అనిపిస్తుంది.
మాకు ఒక Field call వచ్చింది. అది నేను Developer ని కాబట్టి అది పూర్తి చేసాను.
వాళ్ళు నన్ను ఎంత చెల్లించాలి అని అడిగారు, నాకు ఏమి తెలుసు నేను ఇంకో రెండు గంటలు వేచి చుస్తే సరిపోతుంది అన్నాను. 
ఆ తరువాతా అర్ధం అయ్యింది వాళ్ళు మాకు రొక్కం చెల్లించాలి అని..
అందుకే ఎవరిని అడగాల్సింది వాళ్ళనే అడగాలి అని............
 

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.