ఇప్పుడు మార్చుకోవాలో వద్దో అర్ధం కావట్లేదు.
SSD ఒకరకంగా చూస్తె తక్కువ విద్యుత్తు తీసుకుంటుంది.
కాని Laptop కి సరిపోయేటంతటివి వచ్చినాయో లేదో తెలియదు.
అది కాక అవి
HDD తీసి ఇవి పెట్టగలమ అని సందేహం.
నేను ప్రయత్నిద్దాము అనుకుంటున్నాను.
కానీ SSD భారతదేశం లో ఎక్కడ దొరుకుతాయో వెతకాలి.
No comments:
Post a Comment
తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.