అబద్దపు సాక్షి ప్రజలను మరచి పోతున్న ఈనాడు

అబద్దపు సాక్షి ప్రజలను మరచి పోతున్న ఈనాడు 
మరి మీరు ఏమంటారో 
ఒకళ్ళని ఒకళ్ళు కొట్టుకోవడం తిట్టుకోవడం తోటే సగం పేజీలు  నిండిపోతున్నాయి మిగిలినవి అర్ధం పర్దం లేని Adds
ఇక వీళ్ళని వదిలేసి వేరే ఎ ఆంగ్ల వార్త పత్రిక చదువుదాము అనుకుంటే ఈ క్రిందివి తప్ప వేరే ఏమి కనిపించవు 
౧. DMK Congress పొత్తు గురుంచి 
౨. ఎవడో ..న్ అంట వాడు పన్ను ఎగ్గోట్టాడు అని 
౩. Stock Market గురుంచి 
౪. లేదా Cricket గురించి 
౫. లేదా ఎవడో చెత్త నాయకుడి గురుంచి 
ఇది చూస్తె   మన దేశంలో వీళ్ళు తప్ప వేరే ఎవరు ఉండట్లేదేమో అనిపిస్తాది, ఇక వీళ్ళకి ఆంధ్ర అనే రాష్ట్రం ఉందని కూడా తెలియదు అనిపిస్తుంది.

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.