ఇది నిజంగా మన వ్యాపారస్థిథి
ఈ క్రింది ఉదాహరణలే అందుకు సాక్ష్యం
మొట్ట మొదటిది
Cell Phone - ఒకప్పుడు ధనవంతుల దగ్గరే ఉండేది ఇప్పుడు ప్రతీ ఒక్కరి దగ్గర ఉంది,తక్కువ మంది కొన్నప్పుడు అంతలా Power Wastage గాని Radiations గానీ మనకి తగల్లేదు కానీ ఇప్పుడు అమ్మూ Radiations
కొంచం తక్కువ ఉండి ఉంటే అంత Radiations ఉండేవి కాదు మనం మన వాళ్ళతొ బగానే సంభాషించుకునే వళ్ళము
రెండవది
Processor - ఇదయినా లేదా PC అయినా అనుకొండి ఒకప్పుడు చాలా తక్కువ మంది దగ్గర ఉండేది కాని ఇప్పుడు నాలాంటి వాళ్ళ దగ్గర రెండు ఉన్నాయి(అదీ కాక నేను పనిచేసే కార్యాలయంలో ఇంకొకటి) దీని వల్ల ఎంత power waste అందునా మనం కార్యాలయం నుంచి బయలు దేరి నప్పుడు దానిని బంధించము........
మూడవది
కూరగాయల ధరలు
ఇవి తక్కువ ఉంటే పండించే రైతు కి గిట్టు బాటు ధర దక్కదు ఎక్కువ ఉంటే జనం కొనరు కొనక పూరకం(supplement) తీసుకుంటారు.
నాల్గవది
అలంకరణా సామాగ్రి
ఇవి అసలు ఉండకూడదు లేదా ప్రక్రుతి నుంచి వచ్చినవి అయి ఉండాలి
వీటి నుంచి తయారీకి వాడుతున్న పదార్దాలు మనకి తెలియవు ప్రతీ industry వల్ల మనకి చలా కాలుష్యం ఇవన్ని పోగా ఇవి మనం తీసుకుని వెళ్ళి చెత్త కుండీలో పడవేస్తాము మనకి తెలుసు plastic నేలలో కలవదు అని కానీ ఎమి చేస్తాము రెండూ కలిపి అటు చెత్త compost కింద తయారు అవ్వదు ఇటు Recycle కాదు
మరి మీరు Decide అవ్వండి ఎమి చెయ్యాలో
No comments:
Post a Comment
తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.