అప్పుడు ఏమి నోటితో అన్నాడో ఏమో

అప్పటి petroleum Minister పెట్రోలు ధరల మీద మా నియంత్రణ ఎత్తివేస్తున్నాము, అప్పుడు ఎవరో అడిగారు మరి ధరలు ఇష్టా రాజ్యంగా పెరుగుతాయి అని, దానికి అయన సమాధానం ఎన్ని Telecom operators వచ్చారో దాని వల్ల ధరలు చాలా తగ్గాయి, అవి  పోటి వల్ల తగ్గాయి అని ఇక్కడ కూడా అంతే అని. కాని ఇప్పుడు అవన్నీ అవక తవకలు అని 
ఏమి దిష్టి కొట్టాడో ఏమో ఇప్పుడు ధరలు ఇంక తగ్గడం ఆగిపోయాయి.
ఏమి నోరురా.
పోనీ అవకతవకలకు పల్పదినవాడికి ఏమైనా జరిగిందా అంటే అదీ లేదు.

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.