ఎక్కువ నమ్మకం ఉండకూడదు - ఎక్కువ శ్రమ కలిగించకూడదు

నిన్న Zaheer ని చూస్తే అలాగే అనిపించింది.

ఏమొ వాళ్ళకి Zaheer bowling technique మాత్రమే తెలిసిందేమో?

Yuvaraj ని చూసినా అలాగే అనిపించింది.

ఇకపోతే Sehwag మరి Final match లో అయినా తన మాట (అదే ౫౦ overs crease లో ఉంటాను అని) నిలబెట్టుకుంటాడని అనుకుంటున్నాను వేచి చూద్దాం

ఏది ఏమయినా బాగా ఆడారు Congrats to team India.........

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.