దక్షినాది రాష్ట్రాలు అంటె చిన్న చూపు
ఇప్పటి మాట
తమిళనాడు - వాళ్ళ దగ్గర బిచ్చ గాళ్ళయిన Congress.
అంధ్రప్రదెశ్ - సొమ్ము ఇక్కడ సొకు తమిళనాడుకు.
కర్ణాటకా - ఒకప్పుడు మా సామ్రజ్యం ఇప్పుడు మాది కాదు.
కేరళ - అసలు ఎమి జరుగుతుందో అక్కడ ఎవరికి ఎరుక.
NTR గారి ముందు వరకు అంధ్ర అంటే ఎవరికి తెలియదు
Chandra Babu సమయంలో Soft ware ఒక ఊపు ఊపింది
YSR సమయం నుంచి మొదలయ్యింది ప్రజలకు మంచి చెయ్యడం దాని కన్న ఎక్కువ కుంభకోణాల పర్వం,
కాసులు కురిసిన సమయం అంతా బాగానే ఉంది ఇప్పుడు బయటకి వస్తున్నాయి.
డబ్బులు లేక మన రాష్ట్రం అల్లాడుతుంటే DMK వాఘ్దానాలు నగ్గితే అదిస్తాను ఇదిస్తాను అని ఎక్కడనుంచి వస్తాయి సొమ్ములు, ఇక్కడ కష్ట పడేది మేము.
ఇప్పటి వరకు దొచుకున్నాది చాలదా మీ ఊరు నుంచి Train Ticket లెకుండా వచ్చిన నీకు ఇంత సొమ్ము ఎక్కడిది??
party పెట్టింది తమిళులను రక్షించడానికి కాదు వాడి కుటుంబానికి దొచి పెట్టడానికి.
రజనీకాంత్ గారు మీరు DMK కి మద్దతు ఎట్టి పరిస్ఠితులలో ఇవ్వద్దు. ఇప్పటికే కుల్లగొట్టేసారు ........

No comments:
Post a Comment
తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.