ఒక నిచ్చెన

అనగనగా ఒక నిచ్చెన 

దాని ఎత్తు చాలా ఎక్కువ (thats structural programming) క్రింద నుంచి పైకి రావడానికి పై నుంచి క్రిందకి రావడానికి ఎక్కువ సమయం పడుతుంది అని దాన్ని చిన్న చిన్న ముక్కలు చేసారు (thats object oriented programming).

కాని విడగొట్టిన వెంటనే దానిలోని లోటుపాట్లు కనపడవు కదా కొన్నాళ్ళు గడిచినాయి ఆ విడిపోయిన నిచ్చెనలు బాగానే పనిచేస్తున్నాయి, మరి బాధ ఏమిటి అంటారా, ఆ నిచ్చెన విడగొట్టిన వాళ్ళు వేరే చోట విడగొట్టడానికి వెళ్ళి పోయారు కొత్తవాళ్ళు వచ్చారు, ఇక్కడే మొదలయ్యింది అసలు వ్యధ వాళ్ళు విడగొట్టిన వాటి వల్ల చెల్లా చేడురయిపోయాయి Features ఇప్పుడు ప్రతీ నిచ్చెనలో వేరే నిచ్చెన లాంటి ముక్కలు అతికి(thats what we do now a days copy paste), నిచ్చెన వంకర టింకర చేసారు ఇలా అతకడం వచ్చిన వాళ్ళు వేరే చోట అతకడానికి వెళ్ళిపోయారు లేదా పదోన్నతి పొందారు!!!!

ఇప్పుడు వచ్చిన వాళ్ళకి ఏమి చెయ్యాలో పాలుపోక దాన్ని అద్వాన్నం చేసారు......









































































ఇంకా ఏమి మిగిలిందని చూస్తున్నారు అదే జీవిత చక్రం 

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.