మొదటి అర్ధం - ఒకడి దగ్గర నుంచి ఇంకొకడికి డబ్బు పంపించే మార్గం
ఎలాగా అంటారా
ఇంతా కష్తపడి మనం ౨౪ గంటలు match చూస్తే లాభ పడేది ఎవరు
మొట్ట మొదటి వ్యక్తి Anchor
తరువాత Editor
తరువాత Producer
ఇక పొతే Sponsors
మరి వీళ్ళు కాకుండా ఇంకా చాలా మంది ఉన్నారు
మొట్ట మొదటి వాళ్ళు Betting కట్టే వాళ్ళు
అది ఈ మధ్యకాలంలో చాలా రకాలు
౧. Online games
౨. Cell providers packs అని
ఇది కాకుండా వెరే మార్గాలలో కూడా జరుగుతున్నాయి
వాళ్ళు దొరకరు దొరికినా వాళ్ళని పట్టుకోరు !!!!!!!!
ఇదంతా వ్రాస్తున్నది ఎందుకంటే Betting చెసాను అని గొప్పగా చెప్పుకునే వాళ్ళు పెరిగి పొతున్నారు, వాళ్ళకి ఒకటే చెబుదామని అర్ధ శాస్త్రం చెబుతున్న నీతి
"దొంగ సొమ్ము తిరిగి రాదు అని"
అది అందరికి తెలిసినదే కానీ మళ్ళీ చెబుతున్నాను
Don't Do Betting .................

No comments:
Post a Comment
తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.