ప్రయాణం


ఇంటికి  వెళుతున్నాను

వాతావరణం  చూస్తుంటే ఎదొ చలికాలం  అన్నట్టు చల్లగా ప్రశాంతంగా ఉంది.

ఇదో వింత ప్రయాణం

నేను ప్రయాణిస్తున్న compartment లో అందరూ నాలాగే Ticket తీసుకున్నారు

అది ఎలాగా అంటే

బెంగళూరు నుంచి తిరుపతి
తిరుపతి నుంచి రాజమండ్రి

ఎమి చెయ్యగలము చెత్త Reservation system
పైగా ఇది ఒక్కటే అనుకూలమయిన Train, ఇంకొకటి వెయ్య వచ్చు కానీ వెయ్యారు.

వెయ్యట్లేదు

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.