ప్రసాదు ప్రసాదు కి వ్రాస్తున్నాడు

నీకు తెలుసు
కానీ చెయ్యవు - ఎందుకు?

పని చదువు రెండు వేరు వేరు
మరి అది తీసుకుని వేరే చోట ప్రతాపం ఎందుకు చూపిస్తావు?

నువ్వు కొన్నావు
మరి ఎవరయినా చూస్తే ఎందుకు ఏమీలేవు అంటావు?

సర్దుకుంటున్నావు అనుకుంటున్నావు
మరి అందరికి నువ్వంటే ఎందుకు కోపం?

కోపం వచ్చినా అనందం వచ్చినా పది అంకెలు లెక్క పేట్టి చూడాలి అని తెలుసు
కానీ ఎందుకు ఆచరించవు

ఇంతకన్నా ముఖ్యంగా ఎవరినీ దగ్గరకు ఎందుకు తీసుకోవు?

you can write your suggestion in this in Telugu and post as comment if you want to do

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.