కొన్ని నిజాలు

౧. Dubbing ఒక చెత్త అలవాటు

ఇది నా అభిప్రాయం

ఎందుకంటే సంభాషణ ఒకటి ముఖ కవళికలు కలవవు!!!!!!!

౨. పాటలు అనువదించడం

చందస్సు కలవదు అర్ధాలు మారిపోతాయి ఇది నా మాట కాదు బాలు గారి ఆవేదన, కొంచం ఈ రెండు లేకుండా మన చిత్ర పరిశ్రమ బతికితే బాగుంటుంది అని నా అభిప్రాయం

మీరు చిత్రం పరిశ్రమలో ఉంటే ఒకసారి అలో చించండి.

మనం మనల్ని మన వాళ్ళని మన భాషని కాపాడు కుందాము !!!!!!!!!

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.