౧. మేము కూడా Corruption చేసాము
౨. మా వాళ్ళూ కూడా బాగా భొంచేశారు
౩. నేను కూడా తిన్నాను
ఇంత సుత్తి చెప్పడమే గాని ఒక్కసారి కూడా LokPal bill గురుంచి గానీ, రాజా గురుంచి గానీ,శరద్ పవారు,అశోక్ చవాన్ మీద ఎమి చర్యలు తీసుకున్నారో చెప్పరు, వాళ్ళు దాచిన ధనం గురుంచి దాన్ని బయటకి తెప్పించి ప్రజలకు ఉపయొగ పడేలా ఎలా చేస్తారో చెప్పరు.
డబ్బంతా మీరు దొచుకుని పోతుంటే మేము రాజకీయాలలోకి వచ్చి ఎమి పీకుతాము.
కొన్ని నిజాలు
ఒకసారి ఒక నాయకుడు అకాలంగా మరణించారు.
వాళ్ళు దోచుకున్నది సహచరులకు మాత్రమే తెలుసు, వాళ్ళ కుటింబీకులకు తెలియదు, ఇప్పుడు వాడు ౪ Engineering colleges పెట్టి రాజాలా బతుకుతున్నాడు.
Please ఇంక వేదాంతాలు చాలు నిజమయిన నాయకుడిలా బతుకు చావు. నాయకుడు ఎప్పుడూ ప్రజలను సత్మార్గంలో నడిపిస్తాడు నడవలేని వాళ్ళకు సాయం అందిస్తాడు.
you can write your suggestion in this in Telugu and post as comment if you want to do
No comments:
Post a Comment
తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.