ఆపన్న హస్త్రం - Helping hand

ఎవరయినా దీనికి అర్ధం తెలుపగలరా(can any one tell me what is meant by helping hand)?

నాకు మాత్రం ఇది పత్రికలకే పరిమతమయ్యే వాఖ్యం అనిపిస్తుంటుంది.

ఎవరు ఎవరికి పనిగట్టుకుని సహాయం చెయ్యరు.

అది మనం చెస్తున్న పనిలో భాగం అనిపిస్తుంటుంది.

ఎందుకు ఇలా అంటున్నాను అనుకుంటున్నారా ప్రతీ ఒక్కడూ మీరు ఎమి సహాయం చేస్తున్నారు అని అడిగేవాడే, నిజమే నేను చేస్తున్నాను అని ఎవ్వరు certificate ఇవ్వరు చూపించడానికి మరి ఎందుకు ఈ ప్రశ్న తలేత్తుతుంటుంది, పని గట్టుకుని సహాయం చెయ్యాలి అంటే మన పని మానెయ్యాలి దానికోసమే మనకి రాజ్యాంగం అని నాయకులు అని ఉన్నారు మనం ఎన్నుకున్నాము, నేను సహాయం చేస్తూ కూర్చుండాలి అంటే కరగ / తరగ కుండా ఉండే బంగారం కావాలి. నేను చెయ్యకూడదు అనట్లేదు కానీ చేస్తూ కూర్చోలేము కదా. 

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.