నన్ను కూడా మభ్య పెట్టలేరు

ఈ మధ్య కొన్ని Spam mails వస్తున్నాయి.
వాటి సారాంశం
Important alert to your HDFC Bank account.
ఇలా నా దగ్గర లేని Banks పేరు మీద నుంచీ వస్తున్నాయి.
అసలు నా mail ID spammers కి ఎలా వెళ్ళిందో అర్ధం కావట్లేదు.

నేను రోజూ RBI Adds చూసి కొంచం తెలుసుకున్నాను, ఎప్పుడూ మనకి banks అలాంటి mails పంపవు అని అందుకే వాటిని delete చేసేస్తున్నాను.

మీరు కూడా ఇలాంటి ఉచ్చులో పడకండి.

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.