మన దేశంలో Corruption ఎ range కి వెళ్ళి పోయింది అనడానికి ఒక ఉదాహరణ.
అందరూ భారతీయుడు చిత్రం చూసే ఉంటారు.
అందులో ఆఖరి ౩౦ నిమిషాల నివిడిలో కొడుకు లంచం ఇస్తాడు(అదే ధన రూపేణ కాదు). ఇప్పుడు మా స్నేహితుడు వస్తువులు పోయాయి, అప్పుడు ఆ పరిధిలోని .... వారు భారాతీయుడు ఆఖరి ౩౦ నిముషాలు చూసి వచ్చి మళ్ళీ మాట్లాడు అన్నాడు.
ఇంత దారుణంగా జరుగుతుంది.
ధనమైతే దొరకిపోతారు మరి వస్తువయితే ????????????????
చూడాలి ఇంకా ఎన్నాళ్ళు ప్రజాస్వామ్యం నవ్వుల పాలవుతుందో?
No comments:
Post a Comment
తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.