రోజు రోజుకు మా భద్రత తగ్గుతుంది.
ముఖ్యంగా వాళ్లకి ఏవో X,Y,Z securities ఉంటాయి వాళ్ళు మన మధ్యలోకి వచ్చి మన భద్రతని తగ్గిస్తున్నారు.
అసలే ABC security లేక మన భాద పడుతుంటే వాళ్ళు అలా వచ్చి మనల్ని ఇబ్బందికి గురిచేయ్యడం భావ్యమేనా?
వాళ్ళందరిని అదుపులోకి తీసుకుని విచారణ మొదలు పెట్టాలి.
వాళ్ళు పాలిస్తున్న రాష్ట్రాలలో ఏమి జరుగుతున్నా కనబడని వాళ్ళు వాళ్ళు పాలించని రాష్ట్రంని బాగు చేస్తాను అంటారు, దానికి తోడు మన భద్రతకు భంగం కలిగించడం.
అందుకే వాళ్ళని అదుపులోకి తీసుకుని విచారించాలి అని నా అభిప్రాయం మీది అయినా కాక పోయినా ఇక్కడ మాత్రం చూడండి .
No comments:
Post a Comment
తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.