ముందయినా చివరయినా - మధ్యలో మాత్రం ఉండకూడదు

ఎందుకంటారా
ఉదాహరణకు - మీ స్నేహితుని పుట్టిన రోజు, శుభాకంక్షలు తెలుపుదాము అని net లొ face book లోకి login అయ్యి message post చేసారు. మీరు వాళ్ళకి మొదట వ్రాసిన వాళ్ళనుకోండి-మీకు తెలుసు ఎమనుకుంటారో వేరే చెప్పక్కర్లేదు.
అదే చివర వ్రాసారనుకోండి-ఇది కూడా మీకు తెలుసు వేరే చెప్పక్కర్లేదు.

మధ్యలో వ్రాసినామంకొండి అందరిలాగానే వీడు అనుకుంటాము, అందుకే మొదటయినా చివరయినా ఉత్తమం......

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.