ఎందుకంటే
౧. Android లో G-Mail enable చేస్తే - back ground లొ Syncing చేసుకుంటూ పోతుంది, మొదట ఎందుకు జరుగుతుందో అర్ధం కాలేదు, తరువాత తెలిసింది Back ground syncing enabled అని.
౨. i-Bus enable చెయ్యడానికి ctrl+space press చేస్తే మనం ఎంచుకున్న భాష కు మారుతుంది, కానీ NEdit లో మాత్రం అది
అప్పుడప్పుడు మనం అన్నీ తెలుసుకోవాలి అనిపిస్తుంటుంది, ఎందుకంటే అది Feature ఆ అని Bug ఆ అని తెలుసుకోవడానికి
No comments:
Post a Comment
తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.