Made in India

ఇది మీకు తెలిసే ఉంటుంది
అనగనగా Russia వాళ్ళు సన్నటి సూది తయారు చేసారు.
దాన్ని Americans sharp చేసారు.
China కి పంపితే దానికి కన్నం పెటారు.
India కి వచ్చింది, India నుంచి తిరిగి వెళ్ళాకా అందరూ చూసి నవ్వారు మీరు ఏమీ చెయ్యలేక పోయారు అని.

అప్పుడు వాళ్ళకి భూతద్దం ఇచ్చి దాని మీద వ్రాసున్నాది చదవ మన్నారు. వాళ్ళకి కనిపించింది(Made in India) అని, దీన్ని విన్నప్పుడల్లా మనం గొప్ప వాళ్ళమి అనుకోవాలో వద్దో అర్ధం కాదు.

ఎందుకంటే వాళ్ళు తయారు చేసినదాని మీద Made in India అని వ్రాసి మనం వేరే వాళ్ళు తయారు చేసిన వాటిని మనం తయారు చేసినట్టు చూపించినందుకు చెడ్డ వాళ్ళమి అనుకోవాలో, లేదా అంత చిన్న సూది మీద Made in India అని వ్రాయగలిగినందుకు గొప్ప వాళ్ళ మనుకోవాలో అర్ధం కాదు.

ఏదయితేనేమి మనమూ అందరిలాంటి వాళ్ళమే అని చెబుతుంది.

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.