అవ్వడం సంగతి తరువాత, ఎదయినా చెయ్యడానికి ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎమయినా మిగులుస్తున్నారా?
అందరూ అంతే ఒక్క రాజకీయ నాయకులేకాదు, వచ్చిన ధనం మన రాష్ట్ర బాగోగులకి ఉపయోగించరు.
ఉదహరణకు
మన వార్తా పత్రికలు అప్పుడప్పుడు గొంతు చించుకుంటాయి, తెలుగు భాష భ్రష్టు పడుతుంది అని మరి పత్రికలలో అచ్చుతప్పులు!!!!!!!!!
ఎందుకంటే వాళ్ళకి కావలిసింది చెప్పాలి అనుకున్న విషయం చెప్పడం తప్ప, అది తప్పా ఒప్పా అని సరిచూసుకోవట్లేదు.
ఇక పోతే మొన్న ఏదో పత్రికలో చదివాను,
౫౦ శాతం పాఠశాల uniform బట్టలు చేనేత కార్మికులు నేసిన గుడ్డలనుంచి కుట్టినవే కావాలి అని.
కానీ వ్యాపరస్తులు ప్రక్క రాష్టాలనుంచి కొనుగొలు చేసేసి మన వాళ్ళకి ఎమీ మిగకుండా చేస్తున్నారు.
నాకు మా నాయనమ్మగారు చెప్పారు నేసిన గుడ్డలో ఎది మంచిదో తెలుసు కోవాలి అంటే 1mm అని ఎదో ఉంటుందంట అది తీసుకోవాలి అని, ఇదీ కూడా నాకు తెలియదు.
ఇంక మన దేశంలో ధనం ఉండదు, అప్పుడు మళ్ళీ ౧౯౭౦ లాగా తయారవుతుందేమో అనిపిస్తుంటుంది.
No comments:
Post a Comment
తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.