పాఠశాల తెరుస్తున్నారు

వచ్చెసింది జూన్ మాసం

పిల్లలకి పుస్తకాల బరువుతో
తల్లిదండ్రులకు fees బరువుతో

చదువలతో పిల్లలకి పని
ఉద్యొగాలతో పెద్దలకి పని

పిల్లలకి పుస్తకాల బరువు
పెద్దలకి ఫీజ్ బరువు

మారింది మాత్రం ఎమీలేదు

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.