కొన్ని sites మీరు ౩౦ నిమిషాలు survey లో participate చేసిన తరువాత మీరు ఇందుకు eligible కాలేదు అని message వచ్చి end అయిపోతుంది.
చాలా కోపం వస్తుంది.సర్లే అనుకుంటాము కానీ
Global test market
కొంచం జాగ్రత్త తీసుకున్నాడు, ఒకవేళ Qualify కాక పోతే 5 Market points add చేస్తాడు.
ఇంకొక survey ఉంది అనుకొండి
Absolutely I will start new survey (ఇది మనకి వచ్చిన anger control చెయ్యడానికి)
ఇది నా అభిప్రాయం మాత్రమే ..........
No comments:
Post a Comment
తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.