పీచుతో తయారు చేసారు
ఈ క్రింది video చూడండి
చూసారా ఎంత మోసమో.
పైన అంతా పీచు లోపల Polyester coating.
మోసము అనలేము ఎందుకంటే కొన్ని విషయాలలో compromise కావాలి.
అప్పుడప్పుడు అనిపిస్తాది Pollution is also required అని, లేదనుకోండి పర్యావరణాన్ని కాపాడే వాళ్ళకి పని ఉండదు.
No comments:
Post a Comment
తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.