నిజమేనేమో
ఇది నా సందేహం మాత్రమే
నిజమవ్వచ్చు
Gas Cylinder మీద subsidy ఎవరికి దొరుకుతుందో నేను ముందర వ్రాసిన టపాలో ఉంది ఇప్పుడు ఎవరికి ఉందో వాళ్ళ card మీద gas తీసుకుని black market లో అమ్ముతారేమో?????
ఈ ప్రభుత్వం పనిచేస్తున్నాది మనకోసం కాదు.
పరిశ్రమల కోసం
బడా వ్యాపారుల కోసం
ఆ Fake గాంధీల కోసం........
ఈ ప్రభుత్వాన్ని మార్చాలి, పదండి ముందుకు.........
No comments:
Post a Comment
తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.