నాకు అర్ధం కావట్లేదు

ఇదివరకు CRT TV's వచ్చేవి
ఇప్పుడు LCD TV's వస్తున్నాయి(ఆ మధ్య కాలంలో Plasma వచ్చింది)
ఇప్పుడు LED TV's
ఏదయినా అంటే ఆ నీకు ఏమి తెలుసు ఎంత power save చెయ్యగలుగుతున్నామో
నాకు అర్ధం కానిది అదే
ఎక్కడ Save చేసాము
ఇది వరకు మహా అయితే ౩/౪ నాలుగు channels ఇప్పుడు
తన party గొప్పది అని చెప్పడానికి ఒక channel
ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ప్రజలకు అంతా మంచే చేస్తుందని చెప్పడాకి ఒక channel

ఇదొక్కటేకాదు అంతా ఇదేనేమో అనిపిస్తుంది.
ఏమి సాధించామో అర్ధం కావట్లేదు మీకు తెలిస్తే చెప్పగలరు!!!!!!!!!!౧

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.